Telugu News

02:46 PM IST
  • Gautam Gambhir Head coach: టీమిండియా హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు. మాజీ స్టార్ ఓపెనర్‌ను హెచ్‍కోచ్‍గా ఎంపిక చేసినట్టు బీసీసీఐ నేడు అధికారికంగా ప్రకటించింది. రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడంతో ఆ స్థానంలో గంభీర్ వచ్చేశాడు.
01:23 PM IST
  • KTR On Jagan : ఏపీ ఎన్నికల ఫలితాలు, జగన్ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జగన్ ఓటమి తనను షాక్ కు గురిచేసిందన్నారు. ప్రజలకు మంచి చేసినా జగన్ ఓడిపోవడం విచిత్రంగా అనిపించిందన్నారు. షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవన్నారు.
12:13 PM IST
  • LPG eKYC Update : వంట గ్యాస్ ఈకేవైసీపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈకేవైసీ నమోదుకు తుది గడువు విధించలేదని స్పష్టం చేసింది. బోగస్ కస్టమర్లను తొలగించేందుకు చమురు కంపెనీలు గ్యాస్ వినియోగదారుల ఈకేవైసీ ఆధార్ లింకింక్ ప్రక్రియ చేపట్టింది.
01:48 PM IST
  • AP Engineering Web Options : ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యింది. నాలుగు రోజుల్లో వెబ్ ఆప్షన్లు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
11:35 AM IST
  • CM Chandrababu : వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచి పేదవాడిని పీక్కుతిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేశారు. విద్యుత్ రంగం రూ.1.29 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు.
12:53 PM IST
  • Rohit Sharma Profile Picture: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా తన ఎక్స్ (ట్విట్టర్) ప్రొఫైల్ ఫొటో మార్చాడు. అయితే, ఈ కొత్త ఫొటోపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పతాకాన్ని రోహిత్ అవమానించాడంటూ కొందరు ఫైర్ అవుతున్నారు.
10:46 AM IST
  • Maidaan OTT Streaming: మైదాన్ సినిమా ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ముందుగా హిందీలో వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‍లో అడుగుపెట్టింది. అజయ్ దేవ్‍గణ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..
09:50 AM IST

Xiaomi Redmi 13 5G Launched : రెడ్‌మీ 13 5జీ ఫోన్ లాంచ్ అయింది. రెడ్ మీ 12 5జీకి కొనసాగింపుగా దీనిని తీసుకొచ్చారు. ధర కూడా బడ్జెట్‌లోనే ఉంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..

09:16 AM IST
  • Modi Russia Tour : ప్రధాని మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మాస్కోలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు.
09:47 AM IST
  • AP Free Sand : ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని ఇసుక రీచ్ ల వద్ద టన్ను ఇసుక భారీగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రీచ్ లో వద్ద పెట్టిన బ్యానర్లు వైరల్ అవుతున్నాయి.
09:03 AM IST
  • SUDA Chairman: ఊరిస్తూ వస్తున్న నామినేటెడ్ పదవుల నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
08:41 AM IST
  • CM CBN: ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకు అధికారులు గంతలు కడుతున్నారా? బాబు చెప్పందొకటైతే జరుగుతున్నది ఇంకొకటి..ముఖ్యమంత్రినే ఏమార్చి  అధికారుల బదిలీలు, పోస్టింగులు  చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
08:10 AM IST

ఎన్టీఏ ప్రకటించిన ఆన్సర్ కీలో సమాధానాలు తప్పుగా ఉన్నాయని సీయూఈటీ యూజీకి హాజరైన పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ‘మీ తప్పులకు మేము ఎందుకు డబ్బులు కట్టి సరిచేసుకోవాలి?’ అని ప్రశ్నిస్తున్నారు.

08:45 AM IST
  • Virat Kohli - One8 Commune: విరాట్ కోహ్లీకి చెందిన ఓ పబ్‍పై కేసు నమోదైంది. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో ఉన్న పబ్‍పై పోలీసులు ఎఫ్‍ఐఆర్ ఫైల్ చేశారు. 
08:52 AM IST
  • Before Bike Riding Things : బైక్ స్టార్ట్ చేసి జాలీగా రైడ్‌కు వెళ్లవచ్చు అనుకుంటారు చాలా మంది. అర్జంట్ పని మీద వెళ్లేటప్పుడు కూడా కొన్ని విషయాలు మరిచిపోతారు. దీని ద్వారా మీకే నష్టం, బైక్ స్టార్ట్ చేసేముందు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి.
08:00 AM IST

Amazon Discount Sale : అమెజాన్ ప్రైమ్ డే 2024 జూలై 20 నుండి భారతదేశంలో ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో శామ్‌సంగ్, మోటరోలా, వన్ ప్లస్, షియోమీ, ఐక్యూ, హానర్, రియల్‌మీ వంటి అనేక టాప్ బ్రాండ్ల కొత్త స్మార్ట్‌ఫోన్లపై మరికొన్ని ఫోన్లపై డిస్కౌంట్లు ఉన్నాయి.

08:13 AM IST
  • IRCTC Telangana Package : తెలంగాణలో పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ఐఆర్సీటీసీ 4 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ ప్యాకేజీలో హైదరాబాద్ లోని ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాలతో పాటు యాదాద్రి ఆలయాన్ని సందర్శించుకోవచ్చు.
08:27 AM IST
  • INS Kalvari : ఐఎన్ఎస్ కల్వరి సబ్‌మెరైన్‌కు కొత్త టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నారు. DRDO స్వదేశీంగా అభివృద్ధి చేసిన AIP వ్యవస్థ జలాంతర్గామి INS కల్వరిలో అమర్చుతున్నారు. దీంతో సబ్‌మెరైన్ రెండు వారాల పాటు నీటి అడుగున ఉండేందుకు వీలు కల్పిస్తుంది.
07:59 AM IST

Shanmukha First Look: ఆదిసాయికుమార్‌, అవికాగోర్ జంట‌గా న‌టిస్తోన్న ష‌ణ్ముఖ ఫ‌స్ట్‌లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు స‌లార్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ మ్యూజిక్ ��ందిస్తోన్నాడు.

07:33 AM IST
యాపిల్​ ఐఫోన్​ 15 వర్సెస్​ ఐఫోన్​ 16. ఈ రెండు గ్యాడ్జెట్స్​లో కనిపించే వ్యత్యాసాలపై అంచనాలను ఇక్కడ తెలుసుకోండి.

Loading...