తెలుగు న్యూస్ / బంగారం ధర

భారతదేశంలో ఈ రోజు బంగారం ధరలు

dateText 23 July, 2024
₹75048-169.00
24 క్యారెట్ గోల్డ్ రేట్ (10 గ్రాములు)
₹68745-154.00
22 క్యారెట్ గోల్డ్ రేట్ (10 గ్రాములు)

ప్రపంచంలో చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు. బంగారం అవసరాలలో ఎక్కువ భాగం దిగుమతులు, దేశీయ బులియన్ స్థానికంగా రీసైకిల్ చేయడం ద్వారా తీరుతుంది. కాబట్టి అంతర్జాతీయ ధరలు మాత్రమే కాకుండా దిగుమతి సుంకాలు, ఇతర పన్నులు దేశీయ బంగారం ధరలను నిర్ణయ��ంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. సాధారణంగా బంగారం ద్రవ్యోల్బణం నుంచి, ఆర్థిక అస్థిరత నుంచి తట్టుకుని నిలబడేలా చేయగలుగుతుంది. బాండ్ ఈల్డ్‌, డాలర్ రేటు కూడా విలువైన లోహం ధరలపై ప్రభావం చూపుతాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ప్రధాన భారతీయ నగరాల్లో తాజా బంగారం ధరలు ఇక్కడ చూడండి.

భారతదేశంలో బంగారం ధర గ్రాఫ్

మెట్రో నగరాల్లో బంగారం ధర23 July,2024

  • Bangalore

    Per 10 gram ₹75195 -315.00
  • Chennai

    Per 10 gram ₹75122 -535.00
  • Delhi

    Per 10 gram ₹75048 -169.00
  • Kolkata

    Per 10 gram ₹75561 +417.00
  • Mumbai

    Per 10 gram ₹75341 +416.00
  • Pune

    Per 10 gram ₹74975 +124.00

    మీ ప్రాంతంలో బంగారం ధరను కనుగొనండి

    బంగారం ధర పోలిక 22 క్యారెట్ vs 24 క్యారెట్

    భారతదేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధర

    • City Name

    • 22 Carat Price

    • 24 Carat Price

    Show More

    గత 15 రోజుల బంగారం ధర

    • Dates

    • 22 Carat Price

    • 24 Carat Price

    • July 22, 2024
    • ₹68899 670.00
    • ₹75217 732.00
    • July 21, 2024
    • ₹68229 -603.00
    • ₹74485 -659.00
    • July 20, 2024
    • ₹68832 -356.00
    • ₹75144 -389.00
    • July 19, 2024
    • ₹69188 934.00
    • ₹75533 1021.00
    • July 18, 2024
    • ₹68254 -269.00
    • ₹74512 -294.00
    • July 17, 2024
    • ₹68523 -421.00
    • ₹74806 -460.00
    • July 16, 2024
    • ₹68944 1186.00
    • ₹75266 1294.00
    • July 15, 2024
    • ₹67758 -732.00
    • ₹73972 -799.00
    • July 14, 2024
    • ₹68490 -200.00
    • ₹74771 -218.00
    • July 13, 2024
    • ₹68690 893.00
    • ₹74989 975.00
    • July 12, 2024
    • ₹67797 283.00
    • ₹74014 309.00
    • July 11, 2024
    • ₹67514 0.00
    • ₹73705 0.00
    • July 09, 2024
    • ₹68101 -433.00
    • ₹74346 -473.00

    బంగారంపై మరింత

    గోల్డ్ రేట్ (బంగారం ధర) ఈ రోజు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా మీ ప్రాంతం, సిటీ వారీగా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ పేజీ మీకు ఉపయోగంగా ఉంటుంది. బంగారం ధర ఎంత ఉంది? వెండి ధర ఎలా ఉంది? వంటి వివరాలతో పాటు బంగారం ఎలా కొనాలి, ఎక్కడ కొనాలి వంటి విషయాలను మీకు అందిస్తాం. రోజువారీగా 24 క్యారెట్లు, 22 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ (బంగారం ధరలు) తో పాటు గోల్డ్‌ క్వాలిటీకి సంబంధించి పలు విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

    ఈరోజు బంగారం ధర వార్తలు

    बजट के बाद गोल्ड शेयरों में तेजी
    Gold Stocks : బడ్జెట్ ప్రకటనతో ఈ 6 స్టాక్స్ పైపైకి.. భారీగా కొనుగోళ్లు

    Tuesday, July 23, 2024

    కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
    Gold Rate Reduce : బడ్జెట్‌లో కీలక ప్రకటన.. మొబైల్ ఫోన్, బంగారం, వెండి ధరలు తగ్గుతాయి

    Tuesday, July 23, 2024

    మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
    Gold and silver prices today : జులై 23 : దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే

    Monday, July 22, 2024

    మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
    Gold and silver prices today : స్థిరంగా పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే..

    Sunday, July 21, 2024

    మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
    Gold and silver prices today : జులై 20 : దిగొచ్చిన పసిడి, వెండి ధరలు..

    Saturday, July 20, 2024

    అన్నీ చూడండి

    బంగారం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ప్రశ్న: బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలు ఏంటి?

    జవాబు: బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పులు, గోల్డ్ రిజర్వ్‌ పరిమాణం, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాల కారణంగా ప్రభావితమవుతాయి. అనేక అంతర్జాతీయ అంశాల ప్రభావం భారతీయ మార్కెట్లలో బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది.

    ప్రశ్న: 22కే, 24కే గోల్డ్ మధ్య వ్యత్యాసం ఏంటి?

    జవాబు: క్యారట్ (karat) అనే పదాన్ని స్వచ్ఛత లేదా బంగారం నాణ్యతను కొలవడానికి ఉపయోస్తారు. దీనిని "K" గా సూచిస్తారు. మార్కెట్‌లో 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్లు, అలాగే 24 క్యారెట్లలో బంగారం అందుబాటులో ఉంది. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్చమైన బంగారంగా పరిగణిస్తారు. 22 క్యారెట్లు, 18 క్యారెట్లతో పోలిస్తే 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ఎక్కువగా ఉంటుంది.

    ప్రశ్న: హాల్‌మార్క్ గోల్డ్ అంటే ఏమిటి?

    జవాబు: ఇండియాలో బంగారాన్ని సర్టిఫై చేయడానికి భారత ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)ని ఏజెన్సీగా గుర్తించింది. బీఐఎస్ హాల్‌మార్క్ బంగారు ఆభరణాల స్వచ్ఛతపై విశ్వసనీయతను సమకూరుస్తుంది. హాల్ మార్క్ ఉన్న నగలపై బీఐఎస్ లోగో, జువెల్లర్ కోడ్, గోల్డ్ ప్యూరిటీ (క్యారట్) తెలియజేస్తుంది