తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Namrata Malla Saree: చీరలో గ్రీన్ చిల్లీలా ఘాటుగా నమ్రత హాట్ షో.. డ్యాన్స్ మూమెంట్స్‌తో రచ్చ

Namrata Malla Saree: చీరలో గ్రీన్ చిల్లీలా ఘాటుగా నమ్రత హాట్ షో.. డ్యాన్స్ మూమెంట్స్‌తో రచ్చ

Jul 09, 2024, 04:30 PM IST Sanjiv Kumar
Jul 09, 2024, 04:30 PM , IST

Namrata Malla In Green Saree: భోజ్‌పురి హాట్ బ్యూటి నమ్రత మల్లా తాజాగా పచ్చ చీరలో గ్రీన్ చిల్లీలా దర్శనం ఇచ్చింది. సూపర్ హాట్ డ్యాన్స్ మూమెంట్స్‌తో రచ్చ చేసింది. వీటిలో నడుము అందాలతోపాటు ఘాటుగా క్లీవేజ్ షో చేసి ఇంటర్‌నెట్‌లో సెగలు రేపింది.

బోజ్‌పురి నటి నమ్రత మల్లా బోల్డ‌్‌నెస్ విషయంలో ఎప్పుడూ హద్దులు దాటుతూ ఉంటుంది. తాజాగా ఆమె చాలా హాట్ గా కనిపించే కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

(1 / 6)

నమ్రత మల్లా తన అధికారిక ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను తాజాగా షేర్ చేసింది. వీటిలో సూపర్ హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. 

(2 / 6)

ఈ ఫొటోల్లో నమ్రత ఆకుపచ్చని వెస్ట్రన్ చీర, స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి సూపర్ సెక్సీగా కనిపించింది.  

(3 / 6)

నమ్రత తన మెడలో ముత్యాల నెక్లెస్ ధరించింది. నిగనిగలాడే మేకప్ లో నమ్రత సూపర్ హాట్ గా కనిపిస్తోంది. 

(4 / 6)

ఈ లుక్ లో నమ్రత హాట్ ఫోటో షూట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. గ్రీన్ కలర్ సారీలో గ్రీన్ చిల్లీలా ఘాటుగా మత్తెక్కిస్తోంది నమ్రత. సూపర్ హాట్‌గా డ్యాన్స్ మూమెంట్స్ ఇస్తూ రచ్చ చేసింది ఈ బోల్డ్ బ్యూటి. 

(5 / 6)

నమ్రత ఫోటోలపై అభిమానులు కామెంట్ల రూపంలో అభిమానం, ప్రేమను చాటుతుంటారు. 

(6 / 6)

నమ్రత ఫోటోలపై అభిమానులు కామెంట్ల రూపంలో అభిమానం, ప్రేమను చాటుతుంటారు. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు