HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.

Telugu News

LIVE UPDATES
కేంద్ర బడ్జెట్​ 2024 లైవ్​ అప్డేట్స్​..

Budget 2024 Live Updates : ముగిసిన నిర్మల బడ్జెట్​.. భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్​లు

04:09 PM IST

  • Union Budget 2024 Live Updates : దేశంలో మరో కీలక ఘట్టం. మోదీ 3.0లో తొలి బడ్జెట్​ని నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టారు. లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం ఈ హెచ్​టీ తెలుగు లైవ్​ పేజ్​ని ఫాలో అవ్వండి.

Union Budget :కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి 'గుండు సున్నా', తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం-కేటీఆర్, హరీశ్ రావు

03:22 PM IST

  • BRS On Union Budget : కేంద్ర బడ్జెట్ లో మరోసారి తెలంగాణకు గుండు సున్నా నిధులు అంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు విమర్శలు చేశారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం అన్నారు.

Budget Memes : బడ్జెట్‌పై క్రేజీగా మీమ్స్.. ఆంధ్రా, బీహార్‌కేనా.. మరి మాకో అంటూ పోస్టులు

04:39 PM IST

  • Budget Memes Viral : కేంద్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్ ప్రసంగం నడుస్తుండగానే మీమర్స్ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ చేశారు.

AP EAPCET Counselling : ఏపీ ఈఏపీసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం, ముఖ్య తేదీలివే

04:20 PM IST

  • AP EAPCET Final Counselling : ఏపీ ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 27 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, వెబ్ ఆప్షన్లు, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు తెలిపారు.

AP Medical Reimbursement : ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం మరో ఏడాది పొడిగింపు

05:17 PM IST

AP Medical Reimbursement : ఏపీ సర్కార్ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ఈహెచ్ఎస్ కు సమాంతరంగా మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీమ్ కొనసాగుతుందని ప్రకటించింది. మెడికల్ రీయింబర్స్మెంట్ మరో ఏడాది పొడింగించినట్లు తెలిపింది.

Budget 2024: బడ్జెట్ 2024పై ‘జెరోధా’ ఫౌండర్ నితిన్ కామత్ ‘కూల్ డౌన్’ కామెంట్స్; వైరల్ గా మారిన పోస్ట్

03:39 PM IST

కేంద్ర బడ్జెట్ 2024: బడ్జెట్ 2024 పై ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ ‘జెరోధా’ సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. తాజా బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను మార్పుల వల్ల స్టాక్ మార్కెక్ కార్యకలాపాలు కొంత కూల్ డౌన్ అవుతాయని నితిన్ కామత్ వ్యాఖ్యానించారు.

Budget 2024: ఎస్టీటీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంపు; మార్కెట్ల నెగటివ్ రియాక్షన్

02:48 PM IST

డెరివేటివ్ ట్రేడింగ్ పై రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోందని సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో.. ఈ రోజు బడ్జెట్లో  రోజే నిర్మలా సీతారామన్ ఎస్టీటీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంపుపై కీలక ప్రకటన చేశారు.

Budget 2024 reactions: ‘అది బడ్జెట్ ప్రసంగం కాదు.. కాంగ్రెస్ మేనిఫెస్టో’ - పీ చిదంబరం

01:58 PM IST

  • Budget 2024: బడ్జెట్ పై కాంగ్రెస్ నేతలు వ్యంగ్య విమర్శలు ప్రారంభించారు. అది బడ్జెట్ కాదని, అది 2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టో అని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచే చాలా అంశాలు కాపీ కొట్టారని ఆయన విమర్శించారు.

Hyper Adi on Allu Arjun: అల్లు అర్జున్‍పై ట్రోలింగ్‍ గురించి స్పందించిన హైపర్ ఆది

03:56 PM IST

  • Hyper Adi on Allu Arjun: కొంతకాలంగా ఐకాన్ స్టార్ అర్జున్‍‍పై సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఇది తీవ్రమవుతోంది. ఈ తరుణంలో కమెడియన్, పవన్ కల్యాణ్ వీరాభిమాని హైపర్ ఆది ఈ విషయంపై స్పందించారు.

Gold Stocks : బడ్జెట్ ప్రకటనతో ఈ 6 స్టాక్స్ పైపైకి.. భారీగా కొనుగోళ్లు

03:06 PM IST

  • Stock Market : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక ప్రకటనలు చేశారు. అయితే ఇది కొన్ని స్టాక్స్‌కు మేలు చేసింది.

AP Aadhaar Camps : గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు- నేటి నుంచి 27 వరకు ప్రత్యేక క్యాంపులు

02:33 PM IST

  • AP Aadhaar Camps : ఏపీలో నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. కొత్త ఆధార్ కార్డులు, ఆధార్ కార్డుల్లో మార్పులు, అప్డేట్ లు చేస్తున్నారు.

Bhadrachalam Godavari : భద్రాద్రి వద్ద శాంతిస్తున్న గోదారమ్మ, 51.2 అడుగుల వద్ద నిలకడగా వరద ప్రవాహం

02:44 PM IST

  • Bhadrachalam Godavari : భద్రాచలం వద్ద గోదావరి కాస్త శాంతించింది. ఇవాళ ఉదయం 51.6 అడుగులకు చేరిన వరద ప్రవాహం... మధ్యాహ్నం ఒంటి గంటకు 51.2 అడుగులకు తగ్గింది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా...వర్షాలు తగ్గడంతో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు.

Top 10 Announcements : బడ్జెట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ టాప్ 10 అనౌన్స్‌మెంట్స్

01:40 PM IST

  • Budget 2024 : నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్‌లో కొన్ని కీలక ప్రకటనలు ఉన్నాయి. టాప్ 10 అనౌన్స్‌మెంట్స్ చూద్దాం..

Gold Rate Reduce : బడ్జెట్‌లో కీలక ప్రకటన.. మొబైల్ ఫోన్, బంగారం, వెండి ధరలు తగ్గుతాయి

12:59 PM IST

  • Budget 2024 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. పలు రంగాలకు కీలక కేటాయింపులు చేశారు. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ కూడా తగ్గించారు.

Best Investment Plans : అధిక రాబడి,తక్కువ రిస్క్- బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే!

01:47 PM IST

  • Best Investment Plans : మీరు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే భారతదేశంలోని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పథకాలను మీకు తెలియజేస్తున్నాం. వీటిల్లో రాబడితో పాటు రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుంది.

Pushpa 2 The Rule: కల్కి 2898 ఏడీ, దేవరకు ఉన్న ఈ అడ్వాంటేజ్ పుష్ప 2కు లేనట్టే!

02:13 PM IST

  • Tollywood: పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న రిలీజ్ కానుండగా.. గేమ్ ఛేంజర్ కూడా తాజాగా అదే నెలలో రానున్నట్టు నిర్మాత దిల్‍రాజు ప్రకటించారు. దీంతో కల్కి, దేవరకు ఉన్న ఓ అడ్వాంటేజ్ పుష్ప 2కు లేనట్టే కనిపిస్తోంది. అదేంటో ఇక్కడ చూడండి.

Amaravati Funds: అమరావతి ఊపిరి పీల్చుకో… ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు, తీరనున్న రాజధాని కష్టాలు

12:47 PM IST

  • Amaravati Funds: ఖజానాలో చిల్లిగవ్వ లేదు, రాజధాని నిర్మాణ పనుల్లో పెండింగ్ బిల్లులే  రూ.పదివేల కోట్లకు చేరువలో ఉన్నాయి. రాజధాని నగరం లేని రాష్ట్రానికి  కేంద్ర బడ్జెట్ గొప్ప ఊరట ఇచ్చింది. 

Budget 2024 Agriculture Sector : నేచురల్ ఫార్మింగ్ వైపు కోటి మంది రైతులు.. వ్యవసాయరంగానికి కేటాయింపులు ఇవే

12:01 PM IST

  • Budget 2024 Agriculture Sector : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024 ప్రవేశపెట్టారు. రికార్డు స్థాయిలో వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. అయితే ఈ బడ్జెట్ 2024లో వ్యవసాయరంగానికి కేటాయింపులు ఎలా ఉన్నాయో చూద్దాం..

AP Capital Funds: ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల నిధులు కేటాయింపు, ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో వరాలు

11:34 AM IST

  • AP Capital Funds: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌పై ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ వరాలు కురిపించారు. రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్లను ప్రకటించారు.  అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. 

Budget 2024: ఫస్ట్ టైమ్ జాబ్ లో చేరినవారు కేంద్రం నుంచి నెల జీతం ఉచితంగా పొందడం ఎలా?

05:22 PM IST

Budget 2024: ఈపీఎఫ్ఓ నమోదు ద్వారా మొదటిసారి ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే మూడు పథకాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ లో ఆవిష్కరించారు, వీటిలో సబ్సిడీలు, ఉద్యోగ కల్పన ప్రోత్సాహకాలు, యాజమాన్యాలకు మద్దతు ఉన్నాయి.

Lakshmi narayana yogam: బుధ, శుక్ర సంయోగం.. జులై 31 నుంచి జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే

05:04 PM IST

  • Lakshmi narayana yogam: జూలై చివరి రోజు అంటే జూలై 31న శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు రాశి మారిన వెంటనే లక్ష్మీనారాయణ యోగం కలగనుంది. ఈ రాజయోగం మూడు రాశుల వారికి మేలు చేస్తుంది.

OnePlus Pad Price : వన్‌ప్లస్ ప్యాడ్‌పై మరోసారి తగ్గింపు.. ఈసారి ఎంత తగ్గించారంటే

05:02 PM IST

OnePlus Pad Price Reduce : వన్‌ప్లస్ ప్యాడ్‌2పై కంపెనీ భారీగా తగ్గింపు చేసింది. లాంచ్ అయిన కొద్ది రోజులకే ధరలను తగ్గించింది. ప్రస్తుతం ఇది ఎంత ధరకు వస్తుందో తెలుసుకుందాం..

OTT Movie: దురాచారంపై అమ్మాయి పోరాటం: ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమా.. డేట్ ఇదే

04:59 PM IST

  • Ek Kori Prem Katha: ‘ఏక్ కోరీ ప్రేమ్ కథ’ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన రెండున్నర నెలల తర్వాత స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతోంది. డేట్ కూడా ఖరారైంది.

Hair oil at Night: రాత్రి పూట తలకు నూనె రాసి నిద్రపోతున్నారా? మొటిమలు వచ్చేస్తాయి జాగ్రత్త

04:30 PM IST

Hair oil at Night: జుట్టుకు నూనె వల్ల నెత్తిమీద రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. హెయిర్ ఆయిల్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ… రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టడం మాత్రం మంచిదికాదు. మొటిమలు వచ్చే సమస్యను పెంచేస్తుంది. 

Hollywood Movie OTT Streaming: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే

04:17 PM IST

  • Hollywood Movie OTT Streaming: ఈ ఏడాది హాలీవుడ్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ అయింది.

Amravati capital of AP | అమరావతిపై నిర్మలమ్మ వరాల జల్లు

03:37 PM IST

  • ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నిధుల గురించి వివరించారు. ప్రస్తుతం 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని నిర్మల సీతారామన్ వెల్లడించారు. భవిష్యత్తులోనూ సహాయం అందుతుందని హామీ ఇచ్చారు.

New Tax Regime: ఆదాయ పన్ను స్లాబ్ లో మార్పులు.. బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట

03:33 PM IST

  • కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో వేతన జీవులకు ఊరట కల్పించింది. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మధ్యతరగతికి మేలు చేసేలా ఐటీ చట్టాన్ని సమీక్షిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆదాయ పన్ను స్లాబ్ ల్లో మార్పులు తెచ్చారు. రూ.3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు 5 శాతం పన్ను.రూ. 7 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 10 శాతం, రూ.10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 15 శాతం పన్ను వసూలు చేయనున్నారు.

July 24th rasi phalalu: జూలై 24న ఈ రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది, వినాయకుని అనుగ్రహంతో సంపద వర్షం కురుస్తుంది

03:31 PM IST

  • July 24th rasi phalalu: వేద జ్యోతిషశాస్త్రంలో మొత్తం 12 రాశుల గురించి వివరించబడింది. ప్రతి రాశిచక్రం ఒక గ్రహంచే పాలించబడుతుంది. గ్రహాలు మరియు నక్షత్రాల కదలిక ఆధారంగా జాతకాన్ని అంచనా వేస్తారు.

Aloo bukhara jam: పుల్లగా తియ్యగా ఆలూ బుఖారా జామ్.. చాలా సింపుల్‌గా రెడీ

03:27 PM IST

Aloo bukhara jam: ఆలూ బుఖారా జామ్ రెసిపీ పది నిమిషాల్లో రెడీ అవుతుంది. దాన్నెలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలేంటో చూసేయండి.

IMDb Most Popular Movies 2024: ఈ ఏడాది మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు ఇవే.. మోస్ట్ అవేటెడ్ లిస్టులో పుష్ప 2 టాప్

03:23 PM IST

  • IMDb Most Popular Movies 2024: ఐఎండీబీ 2024లో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ జాబితాను విడుదల చేసింది. అంతేకాదు ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ లిస్టు కూడా వచ్చేసింది. కల్కి 2898 ఏడీ, పుష్ప 2 సినిమాల్లో ఆయా జాబితాల్లో టాప్ లో ఉన్నాయి.

Mangalya Dosham: శ్రావణమాసంలో మంగళవారం ఇలా చేస్తే వివాహ దోషాలు తొలగిపోతాయి

03:21 PM IST

Mangalya Dosham: శ్రావణ మాసంలో సోమవారానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, మంగళవారానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు.  శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం గౌరీమాతను పూజించడం వల్ల జీవితం సుఖసంతోషాలతో పాటు జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.