Fact Check Telugu

Fact Check: యూపీలోని క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు ఈత కొడుతున్న వైరల్ వీడియో పాతది
Fact Check: యూపీలోని క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు ఈత కొడుతున్న వైరల్ వీడియో పాతది

ఈ వీడియో దాదాపు మూడు నెలల కిందటిది. ఎండ తీవ్రత నుండి పిల్లలు తట్టుకోడానికి.. కాసేపు సేదతీరడానికి తరగతి గదిలో నీటిని ఉంచారు. వైరల్ అవుతున్న వాదన...

By Newsmeter Network  Published on 2 Aug 2024 11:48 AM GMT

Fact Check : టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేసే ఆలోచన చేయడం లేదు
Fact Check : టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేసే ఆలోచన చేయడం లేదు

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Badugu Ravi Chandra  Published on 1 Aug 2024 9:02 AM GMT

Fact Check : AP Dy CM పవన్ కళ్యాణ్ గ్రామాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో టోల్ విధానాన్ని ప్రతిపాదించలేదు
Fact Check : AP Dy CM పవన్ కళ్యాణ్ గ్రామాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో టోల్ విధానాన్ని ప్రతిపాదించలేదు

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Badugu Ravi Chandra  Published on 30 July 2024 4:01 PM GMT

Fact Check : NCC ట్రైనింగ్ పేరుతో అర్ధరాత్రి వేళ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్న వీడియోను, ఇటీవలిది అని తప్పుగా షేర్ చేయబడుతోంది
Fact Check : NCC ట్రైనింగ్ పేరుతో అర్ధరాత్రి వేళ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్న వీడియోను, ఇటీవలిది అని తప్పుగా షేర్ చేయబడుతోంది

వాస్తవానికి అవుతున్న వైరల్ వీడియో 2024 ఫిబ్రవరి నాటిది అని శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాల (SSN) యాజమాన్యం న్యూస్ మీటర్ కి తెలియజేసింది.

By Badugu Ravi Chandra  Published on 27 July 2024 5:45 PM GMT

Fact Check : తన కూతురిని వేధించవద్దని చెప్పినందుకు కొడవలితో దాడికి పాల్పడిన జనసేన పార్టీ కార్యకర్త అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Fact Check : తన కూతురిని వేధించవద్దని చెప్పినందుకు కొడవలితో దాడికి పాల్పడిన జనసేన పార్టీ కార్యకర్త అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు

వాస్తవానికి అవుతున్న వైరల్ వీడియో పాతది, జనసేన పార్టీ కార్యకర్త పాల్పడినట్టుగా తప్పుగా షేర్ చేయబడుతోంది అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Badugu Ravi Chandra  Published on 20 July 2024 2:46 PM GMT

Fact Check : రషీద్‌ను వైసీపీ వర్గీయులు హత్య చేశారని అమర్‌నాథ్ చెబుతున్న వీడియో ఎడిట్ చేయబడింది
Fact Check : రషీద్‌ను వైసీపీ వర్గీయులు హత్య చేశారని అమర్‌నాథ్ చెబుతున్న వీడియో ఎడిట్ చేయబడింది

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు అమర్‌నాథ్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Badugu Ravi Chandra  Published on 20 July 2024 6:17 AM GMT

Fact Check :  TDP కూటమి ప్ర‌భుత్వం ఇస్తున్న ఉచిత ఇసుకను తీసుకువెళ్లిన కొడాలి నాని అంటూ వచ్చిన వీడియో 2021 సంవత్సరం నాటిది
Fact Check : TDP కూటమి ప్ర‌భుత్వం ఇస్తున్న ఉచిత ఇసుకను తీసుకువెళ్లిన కొడాలి నాని అంటూ వచ్చిన వీడియో 2021 సంవత్సరం నాటిది

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు కొడాలి నాని ఇసుక స్టాక్ పాయింట్ సందర్శించలేదు అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Badugu Ravi Chandra  Published on 12 July 2024 4:41 PM GMT

Fact Check : కూటమి ప్రభుత్వం రోడ్లు గుంతలను కొబ్బరి బోండాలతో పూడ్చారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Fact Check : కూటమి ప్రభుత్వం రోడ్లు గుంతలను కొబ్బరి బోండాలతో పూడ్చారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు

వాస్తవానికి 2017 సంవత్సరానికి చెందిన ఫోటో, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లుగా తప్పుగా షేర్ చేయబడుతోంది అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Badugu Ravi Chandra  Published on 9 July 2024 9:16 AM GMT

Fact Check : కూటమి ప్రభుత్వం APలో పవర్ స్టార్ అనే కొత్త మద్యం బ్రాండ్‌ను ప్రారంభించలేదు
Fact Check : కూటమి ప్రభుత్వం APలో పవర్ స్టార్ అనే కొత్త మద్యం బ్రాండ్‌ను ప్రారంభించలేదు

వాస్తవానికి 999 పవర్ స్టార్ ఆల్కహాల్ బ్రాండ్ చాలా సంవత్సరాల క్రితం నుంచి అందుబాటులో ఉంది.

By Badugu Ravi Chandra  Published on 6 July 2024 1:29 PM GMT

Fact Check : YSRCPని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌తో వైఎస్‌ జగన్‌ చర్చలు జరుపుతున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Fact Check : YSRCPని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌తో వైఎస్‌ జగన్‌ చర్చలు జరుపుతున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు

వాస్తవానికి వైరల్ అయిన పత్రిక క్లిప్ ఫేక్ మరియు శివకుమార్ కార్యాలయం ఆరోపణను ఖండించింది అని న్యూస్‌మీటర్ కనుగొంది.

By Badugu Ravi Chandra  Published on 3 July 2024 10:03 AM GMT

Crores spent for Political Advertising on Meta platforms in Telugu states
సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ ప్రకటనలు - తెలుగు రాష్ట్రాలలో కోట్ల రూపాయల ఖర్చు

ఇటీవలి భారత సార్వత్రిక ఎన్నికలలో, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు డిజిటల్ ప్రకటనలపై ఎక్కువగా దృష్టి సారించాయి, ప్రాక్సీ పేజీలు ముఖ్యమైన పాత్ర పోషించాయి....

By Newsmeter Network  Published on 21 Jun 2024 7:52 AM GMT

Share it