Browsing: Telugu

Fake News

తనకు 25 మంది పిల్లలు ఉన్నారని, 50 మంది పిల్లలను కనాలనుకుంటున్నానని ఓ యువతి చెప్తున్న ఈ వీడియో పాకిస్థాన్‌కు చెందింది

By 0

“రోడ్డు మీద బుడగలు అమ్మే ఈ ముస్లిం స్త్రీకి ప్రస్తుతం ఇప్పటివరకు 25 మంది పిల్లలు పుట్టారు అంటా…. ఈమెకి…

Fake News

ప్రమాదంలో మరణించిన వ్యక్తికి ప్రభుత్వం అతని గత మూడేళ్ళ ఆదాయానికి పదింతలు పరిహారం చెల్లించాలని మోటార్ వెహికల్ చట్టంలో చెప్పలేదు

By 0

ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే, ఆ వ్యక్తి  గత మూడేళ్లుగా నిరంతరంగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేస్తూ ఉంటే,…

Fake News

కులాంతర వివాహాం చేసుకున్న వారికి అంబేద్కర్ ఫౌండేషన్ వారి ఆర్ధిక సహాయ పథకం ఇప్పుడు అమలులో లేదు

By 0

కేంద్ర ప్రభుత్వం కొత్తగా డా. అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా తీసుకొచ్చిన పథకం ద్వారా కులాంతర వివాహాం (ఇంటర్-కాస్ట్ మ్యారేజ్) చేసుకున్న…

Fake News

2018 నుండి ఎన్నికైన హైకోర్టు న్యాయమూర్తులలో 75% మంది జనరల్ కేటగిరీ వారే అన్న వార్తను తప్పుగా అర్థం చేసుకొని 75% బ్రాహ్మణులే అని షేర్ చేస్తున్నారు

By 0

దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు సంబంధించి 661 మంది న్యాయమూర్తులను నియమించగా ఇందులో 499 మంది, అనగా సుమారు 75% బ్రాహ్మణులే…

Fake News

ముస్లింలు అమెరికాలోకి రాకుండా నిషేధించాలని ట్రంప్ ఇటీవల అన్నట్లుగా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన పాత వీడియోను షేర్ చేస్తున్నారు

By 0

“ఏ ఒక్క ముస్లింని U.S. లోకి రానివ్వకుండా చూడాలి, నిషేధం విధించాలని డిమాండ్ చేసిన ట్రంప్” అంటూ వీడియో ఒకటి…

Fake News

లిప్ట్‌లో బ్యాటరీ పేలిన ఈ ఘటనకు కారణం బ్యాటరీ విడుదల చేసిన మాగ్నెటిక్ ఫీల్డ్ కాదు

By 0

లిఫ్టులో ఎలక్ట్రిక్ బైక్‌కు చెందిన బ్యాటరీని తీసుకెళ్తుండగా ఆ బ్యాటరీ నుంచి మంటలు చెలరేగి లిఫ్ట్ మొత్తం అలుముకున్న వీడియో…

Fake News

ఇంటి నుండి 60 కి.మీ లోపు ఉన్న ఏ టోల్ ప్లాజాలో అయినా ఆధార్ కార్డ్ చూపించి టోల్ ఫీజు చెల్లించకుండానే దాటవచ్చన్న వాదన తప్పు

By 0

“మీ ఇంటి నుండి 60 కి.మీ లోపు ఏ టోల్ బూత్ వద్ద టోల్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు,…

Fake News

సంబంధం లేని ఫోటోను డొక్కా సీతమ్మది అంటూ షేర్ చేస్తున్నారు

By 0

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం అందించే పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టింది. ఈ నేపథ్యంలోనే…

Fake News

వేదాలు కృతయుగం కంటే ముందువి అనే వాదన ‘Unscientific’ అని చిన్న జీయర్ అన్నట్లు ఒక ఎడిట్ చేసిన క్లిప్‌ని షేర్ చేస్తున్నారు.

By 0

“రామయానానికి త్రేతా యుగం, భారతానికి ద్వాపర యుగం, వేదాలు అంతకుముందు ఎప్పుడో  కృత యుగానికంటే  ముందువి అని అంటే, ఇదంతా…

1 2 3 364