factly.in
పోలీసులపై ఉమ్మివేస్తున్న వీడియోకీ, తాజా కొరోనా వ్యాప్తికి ఎటువంటి సంబంధం లేదు. - FACTLY
‘అండర్ ట్రయల్’ లో ఉన్న ఒక వ్యక్తి (మహ్మద్ సోహల్ షౌకత్ అలీ) ని తన కుటుంబ సభ్యులు ఇంటి నుండి తీసుకువచ్చిన ఆహారాన్ని పోలీసులు తినడానికి అనుమతించకపోవడంతో వారి పై ఉమ్మేస్తున్న వీడియో.